Saturday, 14 November 2026

తెలంగాణ

చెత్త తరలింపునకు అన్ని వసతులు కల్పిస్తాం

25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మేడిపల్లి – జనంసాక్షి చెత్త తరలింపునకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తామని 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరి శంకర్ రెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  25వ డివిజన్లోని…

వికాస తరంగిణి సేవలు ప్రశంసనీయం

ఘనంగా చిన్న జీయర్ స్వామి జన్మదిన వేడుకలు సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): వికాస తరంగిణి సేవలు ప్రశంసనీయమని సుధాకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ మీలా మహాదేవ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో…

మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండల సీనియర్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 21 (జనంసాక్షి): మునుగోడు నియోజకవర్గం,నారాయణపూర్ మండలంలోని ‘గంగమొల్ల తండా’లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్నూరు రవీందర్,న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ ఈ రోజు తండాలను…

పోలింగ్ సిబ్బంది కి శిక్షణ

నల్గొండ బ్యూరో, జనం సాక్షి నల్గొండ బ్యూరో, జనం సాక్షి  మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గమునకు జరిగే ఉపఎన్నికలో విధులు నిర్వర్తించే 370 మంది పి ఓ లు,  372 మంది ఏ పి ఓ లకు ఈ నెల…

పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివి

 నర్సాపూర్ ఎస్సై గంగరాజు  నరసాపూర్. అక్టోబర్,  21, ( జనం సాక్షి )  విధి నిర్వహణలో మరణించిన  పోలీస్ అమరవీరుల త్యాగాలను వెల కట్టలేమని నర్సాపూర్ ఎస్ ఐ గంగరాజు అన్నారు.   శుక్రవారం నాడు  నర్సాపూర్ పట్టణంలో పోలీస్…

కార్పొరేటర్ యుగంధర్ రెడ్డికి మంత్రి ఆశీస్సులు

మేడిపల్లి – జనంసాక్షి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ధి యుగంధర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశైల మల్లికార్జున స్వామి లడ్డు…

ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలి

– ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్ కుల్కచర్ల, అక్టోబర్ 21 (జనం సాక్షి): కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ 12వ సర్వసభ్య సమావేశం సాదాసీదగా సాగింది.ఇట్టి సమావేశానికి ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా…

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి ప్రచారం చేస్తున్న ఆత్మకూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 21 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని సంస్థాన్ నారాయణపూర్ లో ప్రచారం చేస్తున్న ఆత్మకూరు బీజేపీ…

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.

బెల్లంపల్లి, అక్టోబర్ 21, (జనంసాక్షి) బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు…

2015 కు ముందు ఆధార్ పొందిన వారు మరోసారి నమోదు తప్పనిసరి

కొత్తగూడ అక్టోబర్ 21 జనంసాక్షి:కొత్తగూడ మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించిన మహబూబాబాద్ జిల్లా ఈ డిస్ట్రిక్ మేనేజర్ ప్రశాంత్ అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు,లబ్దిదారులు ఎంపిక,బ్యాంకులో ఖాతాలు తెరిచేందుకు,కుల,ఆదాయ,స్థానికత ధ్రువీకరణ పత్రాలకు,స్థలాల రిజిస్ట్రేషన్లకు,సిమ్ కార్డుకు,రేషన్ కార్డులకు,స్కాలర్షిప్…