డయల్ 100, షీ టీమ్స్ పై అవగాహన.
కౌడిపల్లి (జనం సాక్షి)..మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో “ఓపెన్ హౌస్” కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్ తెలిపారు.ఈ…









