బోదకాలు నివారణ మాత్రలు పంపిణీ చేసిన ఎంపీపీ లకావత్ మానస
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి) హుస్నాబాద్ మండలంలోనీ మీర్జాపూర్, జిల్లెల్లగడ్డ, బల్లునాయక్ తండా గ్రామాలలో గురువారం హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస-సుభాస్ ఆధ్వర్యంలో బోదకాలు నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.అనంతరం బోదకాలు నివారణ మందులు…










