ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి
తహసిల్దార్ కు వినతి మల్దకల్అక్టోబర్20 (జనంసాక్షి) ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహసిల్దార్ హరికృష్ణకు కుర్తి రావులచెరువు గ్రామ సర్పంచ్ జయమ్మ భర్త లక్ష్మన్న వినతిపత్రం సమర్పించారు.మండల పరిధిలోని కుర్తి రావులచెరువు గ్రామ…









