నవంబర్ 13న జహీరాబాద్ లో పిల్లల పండగ జయప్రదం చేయండి
జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి)జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జహీరాబాద్ పిల్లల పండగ నవంబర్ 13న పిల్లల పండగ నిర్వహించనున్నట్టు పండుగను జయప్రదం చేయాలని జహీరాబాద్ పిల్లల పండుగ కన్వీనర్ డాక్టర్ విజయలక్ష్మి, ప్రైవేట్ స్కూల్స్…










