చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి వారిలో సామర్థ్యం పెంపొందించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , అక్టోబర్ 20. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి సామర్ధ్యాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం బొమ్మరాసిపేట మండలం, చౌదర్పల్లి…










