Sunday, 15 November 2026

తెలంగాణ

కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

కొండమల్లేపల్లి అక్టోబర్ 15జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలం కేంద్రంలోని స్థానిక పట్టణంలోని బస్టాండ్ ను రోజున ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేసారు.బస్టాండ్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు,పరిసరాల పరిశుభ్రతలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం డిపో మేనేజర్…

ఎన్ టి ఆర్ ట్రస్ట్ భవన్ లో నియోజకవర్గ ఇంచార్జీ ల సమావేశం

బోయిన్ పల్లి అక్టోబర్ 16 (జనం సాక్షి )రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రము లో ఆదివారం విలేకరుల సమావేశంలో చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జి జంగం అంజయ్య మాట్లాడుతూ వేములవాడ ఇంచార్జీ పులి రాంబాబు తో…

2002-2003 పదవ తరగతి స్నేహితులు కలిసిన వేళ

బచ్చన్నపేట అక్టోబర్ 16 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో 20 సంవత్సరాల తర్వాత2002 2003 సంవత్సరాలలో పదవ తరగతి చదువుకోని 20 సంవత్సరాల తర్వాత మండల కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్ లో…

జన ఔషధీ కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపులు

 అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 16 అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ లోని జనప్రియ అపార్ట్మెంట్  ప్రాంతంలో రమణారెడ్డి జన్ ఔషధీ కేంద్రాల నిర్వహకులు ఓపెన్ స్వచ్ఛంద సిసంస్థ అధ్యక్షులు జిఎన్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అల్వాల్…

*జనాభా ప్రాతిపదికన మా వాటా మాకు కేటాయించాలి కుతాడి కుమార్*

చిలుకూరు అక్టోబర్,16(జనం సాక్షి)  చిలుకూరు మండలంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నారాయణపురం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏకలవ్య విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్ ప్రధాన కార్యదర్శి నల్గొండ శ్రీనివాస్,…

సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మోహన్

డోర్నకల్ అక్టోబర్ 16 జనం సాక్షి డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా మండల పరిధి మోదుగడ్డతండాకు చెందిన ధారవత్ మోహన్ నాయక్ ను నియమించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ..…

మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల జడ్పిటిసి నాగం భూమయ్య కూతురు వస్మిత ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆదివారం పరామర్శించారు. వస్మిత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…

నాలుగవ డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జోగు పర్తి ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు వంటి కొమ్ము శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం అర్బన్, అక్టోబర్ 16 (జనంసాక్షి) ఈరోజు నాలుగవ డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జోగు పర్తి ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు వంటి కొమ్ము శ్రీనివాస్ రెడ్డి, పార్టీ కార్యదర్శి షేక్ వలి ఆధ్వర్యంలో అభయ వెంకటేశ్వర…

ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట

*మెదక్ ఎస్పీ రోహిణి  ప్రియదర్శిని తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్  16:: ప్రముఖ ప్రాచీన దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు.తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ  విలేకరుల…

హైవే రోడ్డుపై గుంతల పూడ్చివేత

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మనం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శివ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి ఎక్స్ రోడ్డు నుండి గద్దరాగడి వరకు హైవే రోడ్డుపై ఉన్న గుంతలను సిమెంట్ కంకరతో మనం ఫౌండేషన్ సభ్యులు పూడ్చారు. ఈ సందర్భంగా మనం…