రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దుగ్యాల కాశిరావు
పరామర్శజనం సాక్షి అక్టోబర్ 15:…. రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దుగ్యాల కాశిరావు ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కొడుకులు రాజేశ్వర్ రావు,సాగర్ రావు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన…










