సర్వే నెంబర్ 83 లోని భూములకు పట్టాలిచ్చి రైతులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి
డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఆర్సి అక్టోబర్ 15 (జనం సాక్షి న్యూస్ ): నియోజకవర్గంలో ని లింగాల మండలం రాయవరం ,క్యాంప్ రాయవరం ,వడ్డె రాయవరం, గ్రామాల రైతుల…










