చేపల ఉత్పత్తి తో గిరిజనులకు ఆర్థికంగా తోడ్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి
ములుగు జిల్లా తాడ్వాయి12 (జనం సాక్షి):- తాడ్వాయి మండలంలోని 85 చెరువులకు 10 లక్షల చేప పిల్లల పంపిణీ పిల్లి శ్రీపతి జిల్లా మత్స్య శాఖ అధికారి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉచిత చేప…










