Sunday, 15 November 2026

తెలంగాణ

విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా అందని పాఠ్యపుస్తకాలు. PDSU.

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (అక్టోబర్ 11) జనం సాక్షి. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి కావస్తున్న కూడా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) పాలేరు డివిజన్ కార్యదర్శి మాగి రాకేష్ అన్నారు.…

బంగారు తెలంగాణ అంటే ఇదేనా?

కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షులు గజానంద్ పటేల్ జుక్కల్,అక్టోబర్11,(జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని ఆర్టిసి బస్టాండ్లు అధ్వాన్నంగా మారాయని బంగారు తెలంగాణా అంటే ఇదేనా అని కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్11,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి…

ఆర్టిసి బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగు పరచండి

కామారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు అశోక్ రాజ్ జుక్కల్, అక్టోబర్11, (జనంసాక్షీ) , కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని ఆర్టీసి బస్టాండ్ లలో సౌకర్యాలు మెరుగు పరచాలని భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చిలువేరి…

మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలి.

-జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ . సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 11:(జనం సాక్షి): మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ పాఠాలల్లో చేపట్టిన  పనులు వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్…

మూలయం సింగ్ యాదవ్ అశ్రునివాళి అర్పించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ అర్సి, జనంసాక్షి :(అక్టోబర్ 11) మూలయం సింగ్ యాదవ్ కి అశ్రునివాళి అర్పించిన – పిల్లి రామరాజు యాదవ్ యూ పి  మాజి సీఎం, సమజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు, రాజకీయ కురు వృద్ధుడు, పార్లమెంట్ లో…

మల్లారెడ్డి ని పరామర్శించిన జడ్పిటిసి చారులత రాథోడ్.

జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని పులాజి బాబా కళాశాల ప్రిన్సిపాల్ అన్నెడ మల్లారెడ్డి యొక్క తండ్రి గత ఐదు రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ జడ్పిటిసి చారులత శైలేందర్ రాథోడ్ దంపతులు…

జూలూరుపాడు ఆసుపత్రిలో వైద్యం అంతంతమాత్రం

వైద్యులు, సిబ్బందిని తగ్గించిన జిల్లా అధికారులు * ఇబ్బందులు పడుతున్న ప్రజలు జూలూరుపాడు, అక్టోబర్ 11, జనంసాక్షి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల జబ్బులకు ప్రభుత్వ వైద్యం అందించేందుకు కృషి చేస్తుంది. కోట్ల రూపాయల నిధులు మంజూరు…

ధ్వంసమైన బీటీ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం

కరీంనగర్ (జనంసాక్షి): నగరంలోని కమాన్ వద్ద ధ్వంసమైన బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈరోజు ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు…