కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ.*_
టీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు అందచేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.*_ _ప్రమాదవశాత్తు మృతిచెందిన కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చిన్నమొని శివానందం గారికి టీఆర్ఎస్ పార్టీ నుంచి మంజూరు అయిన…










