చేవెళ్ళలో కొలువుదీరిన నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గం. మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి ప్రమాణ స్వీకారం
చేవెళ్ళ అక్టోబర్ 10 (జనంసాక్షి) మండల కేంద్రంలోని కెజిఆర్ గార్డెన్ లో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షతన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా…










