ఉప్పల్ లో స్కైవాక్ లిఫ్ట్‌లో సాంకేతిక లోపం.. గంటలపాటు బందీగా యువకుడు
ఉప్పల్, జూన్ 12 (జనం సాక్షి): ఉప్పల్ స్కైవాక్‌లోని లిఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఓ యువకుడు గంటలపాటు అందులోనే చిక్కుకుపోయిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.మహబూబ్‌నగర్‌కు చెందిన…










