గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోమెదక్ పట్టణ పాపకు చోటు
మెదక్ మే 30 (జనం సాక్షి): మెదక్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఎర్ర ప్రాణ్య తండ్రి ఎర్ర ప్రసాద్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఎర్ర ప్రాణ్యా ఫిబ్రవరి 2న హైదరాబాద్ నగరంలో నిర్వహించిన…










