Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణ వ్యక్తినే వీసీగా నియమించాలి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా తెలంగాణ వ్యక్తిని నియమించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి…

రాముడిపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను

పార్టీ, గడ్కరీతో నా సంబంధాలకు ఇబ్బంది లేదు రాం జెఠ్మలానీ న్యూఢిల్లీ, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాముడిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తనక ఎలాంటి విచారం లేదని ఈ విషయంలో తానెవరికీ ఎలాంటి క్షమాపణ చెప్పాల్సిన అవసరం…

పీసీసీ పీఠం ..మార్పునకు రంగం సిద్ధ

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానం ఆయన వద్దనుంచి రాజీనామా పత్రాన్ని సైతం తీసుకున్నట్లు…

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో చితులు పేర్చారు. తాము ఈ చితులలో సజీవదహనం అవుతామని హెచ్చరించారు..బుజ్‌బుజా,డోకారియా…

సంప్రదాయేతర ఇంధన వనరులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాష్ట్రంలో మొదటి దశకింద వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పాదన కు సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రి యను ఐదు నెలల్లో పూర్తి చేయా లని ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంప్ర దాయేతర…

సమన్వయంతో ముందుకు సాగుదాం

‘మేధోమథనం’లో పార్టీ శ్రేణులకు సోనియా దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌ (హర్యానా), నవంబర్‌ 9 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. గత ఎనిమేదేళ్లలో యూపీఏ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మూడొ ళిసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ…

2009 ఎన్నికల హామీలపై దృష్టి సారించాలి

సూరజ్‌కుండ్‌ : 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టిసారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలని, ఇప్పటివరకు దృష్టి సారించని సమస్యలపై నేతలు మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు.…

మోడీ కోతి చేష్టలు అర్జున్‌ అభివర్ణన

అహ్మదాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఉపందుకున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌…

సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌, నవంబర్‌ 8, ( జనంసాక్షి): బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేం ద్రకర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురు వారం దంతెవాడ జిల్లాలో శక్తిమం తమైన మందుపాతర పేల్చారు. ఆయన…

ఎన్జీ రంగ వర్శిటీలో తెలంగాణకు అన్యాయం

వీసిగా ఆంధ్రాకు చెందిన పద్మరాజు నియామకం వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన ఉత్తర్వుల నిలిపివేత హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి):  ఎన్జీరంగా అగ్రికల్చర్‌ వర్సిటీలో తెలం గాణకు మళ్లీ అన్యాయం జరిగింది.తెలంగాణకు చెందిన వ్యక్తినే వీసీగా నియమించాలని విద్యార్థులు పెద్ద…