Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: రాఘవులు

హైదరాబాద్‌: తెలంగాణ పై కేంద్ర హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలు బాధ్య తారాహిత్యంగా ఉన్నాయని సీపీఎం విమర్శించింది. హోంమంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని రాష్ట్ర విభజన విభజన విషయం తెల్చేందుకు ఇంకా జాప్యం ఎందుకని…

నేడు ‘మలాలా’ డే

ఐరాస, నవంబర్‌ 10 (జనంసాక్షి): పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జైకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ మద్దతు ప్రకటిం చారు. చదువు కోసం పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యా హక్కుకు ప్రతినిధిగా మారిందని…

కేజ్రీవాల్‌ ఇదేం పద్ధతి ?

అధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వు మీడియా ముందు అరవడమెందుకు ? ‘నల్లకుబేరుల బండారం’పై కాంగ్రెస్‌ గరం ! న్యూఢిల్లీ, నవంబర్‌ 10(జనంసాక్షి) :అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేజ్రీవాల్‌ శుక్రవారం నల్లకుబేరుల బండాగారాన్ని…

ఎఫ్‌డీఐలకు అనుమతంటే.. జాతికి ద్రోహమే : సురవరం

హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి): ఎఫ్‌డిఐలకు అనుమతి ఇవ్వడమంటే జాతికి ద్రోహం చేయడమేనని సిపిఐ జాతియ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు డిసెంబర్‌ మొదటి వారం నుంచి జాతియ స్థాయిలో…

మా ఉద్యమం ఆగిపోలేదు శ్రీఅవినీతి రహిత దేశమే మా లక్ష్యం అన్నా హజారే

న్యూఢిల్లీ, నవంబర్‌ 10 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా మా ఉద్యమం ఆగిపోలేదు.త్వరలో ప్రధాన శక్తిగా అవతరిస్తాం. అవినీతి రహిత భారత దేశమే మా లక్ష్యం అని స్వతంత్య్ర సమరయోధుడు అన్నా హజారే అన్నారు. 13 మంది సభ్యులతో ఆయన…

దౌత్యవేత్త శుభాకాంత బెహరా కన్నుమూత

న్యూఢిల్లీ: మెల్‌బోర్న్‌ భారత కాన్సుల్‌ జనరల్‌ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన బెహరా స్వస్తలం భువనేశ్వర్‌. ఆయనకు భార్య, ఇద్దరు…

ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం

ముంబై: ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం సృష్టించింది. ముంబై-గోవా 343 ఫ్లైట్‌లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడం సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విమానాన్ని రన్‌వేపై పక్కకి తీసుకెళ్లారు. అనంతరం బాంబ్‌ స్క్వాడ్‌కి సమాచారం అందించగా వారు…

చండీఘడ్‌లో పలువురు తెలుగు డాక్టర్ల అరెస్ట్‌

చండీఘడ్‌: చండీఘడ్‌లో పోలీసులు పలువురు తెలుగు డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. పీజీ ఎంట్రన్స్‌లో అవకతకవలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు దీనికి సంబంధించి ఈ అరెస్ట్‌లు చేసినట్లు తెలిపారు.

సెన్సార్‌ పూర్తయిన చిత్రాలపై కమిటీల ఏర్పాటు తగదు

‘దేనికైనా రెడీ’ చిత్ర వివాదంలో హైకోర్టు తీర్పు జొన్నవిత్తులకు బెదిరింపు కాల్స్‌శ్రీ బ్రాహ్మణుల దీక్ష భగ్నం హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): దేనికైనా రెడీ చిత్ర వివాదంలో నిర్మాతకు హైకోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. ఈ చిత్రంలో…

ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరుద్యోగ భృతి

కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత రంగారెడ్డి, నవంబర్‌ 9 (జనంసాక్షి): ‘వస్తున్నా.. విూకోసం’ పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలపై హావిూల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రైతురుణాల మాఫీ, సబ్సిడీ గ్యాస్‌ పెంపు వంటి వివిధ హావిూలు ప్రకటించిన…