Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

‘నీలం’ మిగిల్చిన క’న్నీరు’

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వేలాది ఎకరాల పంటనష్టం జలదిగ్భంధంలో వందలాది గ్రామాలు రైలు పట్టాలపై వరదనీరు పలు రైళ్లు రద్దు హైదరాబాద్‌, నవంబర్‌ 3 (ఆర్‌ఎన్‌ఏ): ‘నీలం’ నిండా ముంచింది.. తుపాను ప్రభావంతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది..…

అచేతనంగా రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి మంత్రి డీఎల్‌ ఆందోళన హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి): రాష్ట్రంలోని వ్యవస్థలన్ని  2004-09 మధ్య కాలంలో నాశనమైయ్యాయని వైద్య శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు మరింత పతనం…

ఎర్రన్నాయుడికి కన్నీటి వీడ్కోలు

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పలువురు ప్రముఖులు సంతాపం ఒక అధ్యయనం ముగిసింది.. నిమ్మాడ శోకసంద్రమైంది.. ఎక్కడ చూసినా మౌన వేదనే.. ఎవరిని కదిపినా కన్నీటి రోదనే.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ అగ్రనేత కె.ఎర్రన్నాయుడుకు వేలాది అభిమానులు,…

మహిళల చేతికి ‘భూమి’

శ్రీసత్యసాయి ఆసుపత్రికి విద్యుత్‌ రాయితీ కొనసాగిస్తాం శ్రీ6వ విడత భూ పంపిణీలో సీఎం కిరణ్‌ అనంతపురం, నవంబర్‌ 3 (జనంసాక్షి): ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న నిరుపేదలకు త్వరలో పట్టాలిస్తామని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కోర్టు వివాదాలు లేని…

అవినీతిపరులను అందలమెక్కించిన ఘనత మన్మోహన్‌దే..

సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజం శ్రీకాకుళం, నవంబర్‌ 3 (జనంసాక్షి): అవినీతి పరులకు పదవులు ఇచ్చిన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. ఎఫ్‌డిఐలను ఆహ్వానించేందుకే యూపిఏ బహిరంగ సభ…

ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ప్రారంభం

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెదేపా సీనియర్‌ నేత  ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ఆయన స్వగ్రామం నిమ్మాడలో ప్రారంభంమైంది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు నిమ్మాడకు తరలివచ్చారు. ఈ అందిమయాత్రలో తెదేపా…

సైబర్‌ క్రైంపై దృష్టి పెట్టండిషిండే హెచ్చరిక

తెలంగాణను కాలమే పరిష్కరించాలి కేంద్ర మంత్రితో సిఎం భేటీ హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానంతో పాటు నేర స్వరూపం కూడా మారుతోందని, రానున్న రోజుల్లో సైబర్‌ క్రైం కీలకాంశంగా మారనున్నదని కేంద్ర…

చల్లా కిడ్నాప్‌పై ఉత్కంఠకొనసాగుతున్న దర్యాప్తు

ఆధారాలు లభ్యం.. త్వరలోనే చేధిస్తాం..: జార్ఖండ్‌ పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌ రాష్ట్రంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన కిడ్నాప్‌ అయినట్టు…

బ్యాటింగ్‌లో చిచ్చర పిడుగు

కేరళ, నవంబర్‌ 2 : ఎనిమిదేళ్ల కృష్ణానారాయణ్‌ అనే చిన్నారి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇతనేమీ గొప్పగా పాడే బాల గాయకుడు కాదు. నృత్యం చేసే బాల నృత్యకారుడూ కాదు. దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేయడంలో అత్యంత…

ఆయన సేవలు అపూర్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 2 ; తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నాయకుడు కె. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని యనమల శుక్రవారంనాడు ఒక…