బొగ్గు స్కాంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం
మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో సిబిఐ తాజాగా మరో రెండు కేసులు నమోదు…
మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో సిబిఐ తాజాగా మరో రెండు కేసులు నమోదు…
హైదరాబాద్ , అక్టోబర్ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం క్రియాశీల చర్యలతో సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సెటీఫ్ ఫర్…
ముందు మంత్రి పదవికి రాజీనామా చెయ్ తర్వాతే విచారణకు సిద్ధంకా : కేజ్రీవాల్ హైదరాబాద్ ,అక్టోబర్ 14 (జనంసాక్షి) :న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ న్యాయ విచారణను ఎలా ఎదుర్కొంటావని సల్మాన్ ఖుర్షీద్పై కేజ్రీవాల్ మండిపడ్డారు. కేంద్ర న్యాయ…
హైదరాబాద్, అక్టోబర్ 14 (జనంసాక్షి): ఇటీవల కేంద్ర మంత్రి ఆజాద్ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరమయ్యే అవకాశం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ…
ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్ ఖుర్శిద్ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద సంస్థ నిధులను దుర్వినియోగం చేసిం దని అరవింద్ చేసిన ఆరోపణలకు…
హైదరాబాద్, అక్టోబర్ 14 (జనంసాక్షి) : మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. శంకరన్ జీవిత విశేషాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఇవాళ హైదరాబాదులో ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా శంకరన్ తీసుకున్న పలు ప్రజాప్రయోజన నిర్ణయాలను ఇందులో పొందు పరిచారు.…
హైదరాబాద్, అక్టోబర్ 13 (జనంసాక్షి): ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పెట్రోల్ బంకులు పనిచేస్తాయని పెట్రోలియం డీలర్లు శనివారం తెలిపారు. అపూర్వ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్…
శ్రీఉత్తమ గాయకుడిగా ‘పొడుస్తున్న పొద్దుపైన ‘ గద్దర్ శ్రీఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ‘జైబోలో తెలంగాణ’ శ్రీఉత్తమ నటుడు మహేష్‌బాబు, ఉత్తమన నటి నయనతార రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరానికి గాను నంది పురస్కారాలను ప్రకటించింది. వివిధ విభాగాల్లో…
శ్రీమొదటి విడతలో రఘువీరాకు తాఖీదు హైదరాబాద్, అక్టోబర్ 13 : రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఏపీ లోకాయుక్తను నిర్వహిస్తానని ప్రమాణం చేసిన మరుసటి రోజే జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కొరడా ఝుళిపించారు. లోకాయుక్త మొదటి లక్ష్యం అవినీతి మంత్రులేనని ఆయన…