Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఏపీఎస్‌పీ ఎనిమిదో బెటాలియన్‌లో ఉద్రిక్తత

కమాండెంట్‌ వేధింపులను నిరసిస్తూ కానిస్టేబుళ్ల భార్యల ధర్నా హైదరాబాద్‌, ఆగస్టు 4 : కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు సెలవులు ఇవ్వాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనను చిత్రీకరిస్తున్న…

భాజపాకు కేశూభాయ్‌ ఝలక్‌

పార్టీ సభయత్వానికి రాజీనామా – మోడీపై యుద్ధానికి సిద్ధం గాంధీనగర్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ భారతీయ జనతా పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రటించారు. శనివారం తనతో…

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం 48 మంది మృతి

ఉత్తరఖండ్‌ లో వరదలకు పది మంది దుర్మరణం ఆకస్మిక వరదతో ఉత్తరాఖండ అతలాకుతంమైంది. భారీ వర్ఫాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభవృష్టి కురియడంతో వరదలు పోటుత్తాయి. కొండ చెరియలు విరిగి పడ్డాయి. ఆకస్మికంగా వరదలు పోటోత్తాడంతో ఇప్పటి వరకు…

శ్రీలంక పై భారత్‌ విజయం

పల్లెకెలె : పల్లెకెల్లో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ శ్రీలంక పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్‌ తో కైవసం చేసుకుంది.ఆఖరిదీ….మనదే -ఐదో వన్డేలో శ్రీలంకపై విజయం… పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన…

విజయరాఘవకు కోర్టులో చుక్కెదురు

కోనేరు ప్రసాద్‌ జైల్‌ నుంచి విడుదల హైదరాబాద్‌, ఆగస్టు 3 : ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. విజయరాఘవకు బెయిల్‌ ఇవ్వదంటూ సీబీఐ వాదించిందింది. విల్లాల విక్రయాలలో విజయరాఘవ అక్రమాలకు…

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ ఆచూకి లభ్యం

ఊపిరిపీల్చుకున్న పోలీసులు, కార్యకర్తలు బెంగళూరు, ఆగస్టు 3 : ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేమం.. ఊపిరి పీల్చుకున్న మంత్రులు, పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు. శుక్రవారం ఉదయం నజారాబాద్‌లోని తన సోదరిని ఇంటి నుంచి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లడం,…

ఆ ఫోను చేసిందెవరు..?నీలిమ మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ

హైదరాబాద్‌,ఆగస్టు 3 : నీలిమ మృతికి అయిదు నిమిషాల ముందు వచ్చిన కాల్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్‌ఎంఎస్‌ల డేటాపై కూడా దృష్టి పెట్టారు. అదేవిధంగా శుక్రవారం మధ్యాహ్నం అందనున్న పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.…

రోజుకో గంట మాత్రమే విద్యుత్‌ కోత!

హైదరాబాద్‌, ఆగస్టు 3 :రోజుకో గంట మాత్రమే విద్యుత్‌ కోత.. సహకరించాలని వినియోగదారులకు విద్యుత్‌ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 3 గంటల పాటు విద్యుత్‌ కోతను కుదించి గంటసేపు మాత్రమే విద్యుత్‌ కోత అమలులో ఉంటుందని…

విడిపోయి కలిసుందాం

ఇదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష : కొండా లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3, (జనంసాక్షి): రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కూడా విడిపోయి కలిసుందామని, అదే అందరికీ లాభ దాయకమని భావిస్తున్నారని ప్రముఖ తెలంగాణ స్వాతంత్య్ర సమర యోధుడు,…

సెప్టెంబర్‌ 30 కవాతుకు కదలిరండి

సీమాంధ్ర సర్కారు పునాదులు కదలాలి ఆ దెబ్బకు ఢిల్లీ దిగి రావాలి గ్రామస్థాయిలోనే ఉద్యమ పునాదులు బలోపేతంచేద్దాం తెలంగాణను డంపింగ్‌ యార్డుగా మార్చే ‘రాంకీ’ ప్రయత్నాలను అడ్డుకుందాం టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నల్గొండ, ఆగస్టు 3, (జనంసాక్షి):…