Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

ఆ నలుగురిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

టీడీపీనే మేం బహిష్కరించాం : హరీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని తమ నలుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం సస్పెండ్‌ చేశారు. సస్పెండయిన ఎమ్మెల్యేల్లో ఒకరైన రంగారెడ్డి జిల్లా పరిగి…

భారీ వర్షంలో పోరుబిడ్డ యాదిరెడ్డికి

అడ్వకేట్‌ జేఏసీ అశ్రునివాళి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్లమెంట్‌ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న అమరుడు యాదిరెడ్డి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఓ వైపు భారీ…

రంజాన్‌ ముబారక్‌

నేటి నుంచి పవిత్ర మాసం ప్రారంభం ముస్తాబైన మసీదులు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏడాది మొత్తంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేడు శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెలం తా ముస్లింలు కఠిన…

యాదిరెడ్డి నీ త్యాగం వృధాకాదు

నీ యాదిలో తెలంగాణ సాధిస్తాం తెలంగాణ బిడ్డలకు అడుగడుగునా అవమానాలే ఏపీభవన్‌కు యాదిరెడ్డి బౌతికకాయాన్ని రాయియ్యలేదు ఎక్కడ లేచి జైతెలంగాణ అంటాడో అని భయపడ్డారు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఢిల్లీలో పార్లమెంట్‌…

ఓయూలో కొలిమంటుకుంటున్న జాడ

అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ షషమళ్లీ పేలిన భాష్పవాయుగోళాలు.. భగ్గుమన్న వర్సిటీ హైదరాబాద్‌, జూలై 19 : ఓయులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నందుకు నిరసనగా…

బసగూడ ఎన్‌కౌంటర్‌ మరో జలియన్‌వాలాబాగ్‌

అమరవీరుల బంధుమిత్రుల మహాసభలో వరవరరావు హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): బాసగూడ ఎన్‌కౌంటర్‌ కూడా మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటన లాంటిదేనని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారని విరసం సభ్యుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని…

ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌ ఘట్టం

ఆదివారం లెక్కింపు అదే రోజు ఫలితం హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పోలింగ్‌లో 193మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 193మందిలో 190మంది ఎమ్మెల్యేలు కాగా.. మిగిలిన…

పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా

న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్‌ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా అభ్యర్దిగా హమీద్‌ అన్సారీ నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో సోనియా…

‘కటకం’పై చర్య తీసుకోండి..

– ఖబ్రస్థాన్‌ కబ్జా వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు – ముఖ్య నాయకులను కలిసిన గంభీరావుపేట ముస్లింలు హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం గంభీరావు పేట లో…

సామాన్యుడికి కరెంట్‌ షాక్‌

విద్యుత్‌చార్జీలు బాదేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మళ్లీ కరెంట్‌ షాక్‌ పెట్టనుందా ? చార్జీలు పెంచి మళ్లీ భారం మోపనుందా ? సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే…