లష్కర్ బోనాలు షురూ
` మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి.…









