కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్
ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు కొచ్చి(జనంసాక్షి): భారత నావికాదళానికి చెందిన శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో నేవీ అధికారి ఒకరు దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది.. కేరళలోని కొచ్చిలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇండియన్ నేవికి…









