విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్
` కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు హైదరాబాద్(జనంసాక్షి): ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్న హావిూని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో కమిటీ రెండో సమావేశం…










