స్వేచ్ఛాయుత జీవనంతోనే నిజమైన అభివృద్ధి
మానవులకు స్వేచ్ఛాయిత జీవనంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మట్టపల్లి రవీందర్ అన్నారు. శనివారం కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కులు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మానవ హక్కుల…
