అల్ఫోర్స్ ఐఐటీలో గణిత ఒలంపి యాడ్ పరీక్ష
అల్వాల్ సర్కిల్ లోని అల్ఫోర్స్ ఐఐటీలో నీట్ అకాడమీలో ఆదివారం భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా అల్ఫోర్స్ మాథ్స్ ఒలంపియాడ్ పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యా సంస్థ…
