Tuesday, 10 November 2026

ముఖ్యాంశాలు

హైదరాబాద్ నగరాన్ని సమాంతరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పో ను  ప్రారంభించిన మంత్రి  ఎల్బీనగర్ (జనం సాక్షి ) సీఎం కేసీఆర్మం,త్రి కేటీఆర్ సారథ్యంలో   హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా తీర్చి దిద్దుతున్నారని కార్మిక…

మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి

-సిఐ అజయ్ బాబు ఖానాపూర్ ప్రతినిధి డిసెంబర్ 04(జనం సాక్షి): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఖానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. ఖానాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న తొలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ఆదివారం…

తిప్పనను సన్మానించిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇటివలే నియమితులైన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ని ఆదివారం వైదేహి వెంచర్ నందు గల వారి నివాసంలో కలిసి శాలువా కప్పి, పుష్ప…

మిర్యాలగూడ పట్టణంలో ఆర్ &బి శాఖ నిధుల ద్వారా పలు రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఆర్&బి  శాఖ నిధుల ద్వారా మొత్తం 9 కోట్ల 6 లక్షల రూపాయలు మిర్యాలగూడ, జనం సాక్షి.  పట్టణాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కరరావు అన్నారు.  ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో ఆర్ అండ్…

డీజిల్ లేక..!చెత్త సేకరణ నిలిచే..!

భైంసా రూరల్  డిసెంబర్ 04 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణ మున్సిపల్ చెత్త సేకరణ ఆటోలు వాడవాడల తిరిగి చెత్త సేకరణ చేయాల్సి ఉండగా, డీజిల్ లేక శనివారం,ఆదివారం స్తబ్దంగా నిలిచిపోయాయి.పట్టణమున్సిపాలిటీ పెట్రోల్ బంక్ లకు…

యాదవ సంఘం భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

యాదవ సంఘం నాయకులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫోన్ చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : ఇటీవల ఆకునూరు గ్రామ యాదవ సంఘం నూతన భవన నిర్మాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డీ.ఎం.ఎఫ్.టీ ఫండ్ ద్వారా 10…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట్ మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన భార్గవి w/o శ్రీనివాసరావు కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రెండు లక్షల రూపాయల చెక్కును ఆదివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పి శ్రీనివాస్ ఎన్నిక.

పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర 22వ మహాసభలు నిజామాబాదులో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. నూతన రాష్ట్ర కమిటీ లో భాగంగా పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పి. శ్రీనివాస్…

రాష్ట్రాన్ని దోచుకు తింటున్న కల్వకుంట్ల కుటుంబం.

-ముఖ్యమంత్రికి పాలించే అర్హత లేదు. -బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3 (జనంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పంచభూతాలను సైతం…

కల్లు గీత కార్మిక సంఘం పోరాట ఫలితమే సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు జీవో

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం పోరాటాల ఫలితమే ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు జీవో జారీ చేసిందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడ్డి అంజిబాబు అన్నారు మండల…