భాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం నిత్యవసర సరుకులు పంపిణీ
మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన పల్లి రామమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, స్థానిక జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా శనివారం ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి…
