కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన, బీజేవైఎం జిల్లా…
