ట్యాంక్ బండు పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ట జీవో పై ధన్యవాదాలు*
రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిసిన గౌడజన గీతకార్మిక సంఘము. పెబ్బేరు డిసెంబర్ 02 ( జనంసాక్షి ): తెలంగాణ ప్రాంత తొలి బహుజన వీరుడు దాదాపు 35 సంవత్సరాలు తెలంగాణా ప్రాంతంలో పరిపాలన చేసిన సర్దార్ సర్వాయి పాపన్న…
