Tuesday, 10 November 2026

ముఖ్యాంశాలు

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. సోమవారం మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా జడ్పిటిసి సూర్య,వైస్ ఎంపీపీ ఎడవెల్లి దిలీప్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి…

జాతీయస్థాయి కరాటే పోటీలో పెబ్బేరు చాంపియన్‌షిప్

హైదరాబాద్ ఉప్పల్ బండి ఆంజనేయ గార్డెన్ నందు ఆదివారం జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలలో    పెబ్బేరుకు చెందిన సుమన్ షోటూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని గెలుపొందారని కరాటే మాస్టర్ శ్రీనివాసులు తెలిపారు. వారిలో కథస్ విభాగంలో…

ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

సోమవారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మహాత్మా జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…

ప్రభుత్వ ఆసుపత్రిలో….జడ్పిటీసీ భార్య ప్రసవం. సునీతారెడ్డి సూచనతో చేరిక.

కార్పొరేట్ తరహా సేవలు ఉన్నాయని ప్రశంసలు. దౌల్తాబాద్ జడ్పిటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్. తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)  తన భార్య కోట్ల ఆనంది జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి  సూచనతో తాండూరు ఎంసీహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె…

పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా…

*అభాగ్యుల కు అండగా NMR అధినేత నీలం మధు గారు*

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంసొలక్పల్లి గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన చాకలి మణెమ్మ అంత్యక్రియల కార్యక్రమాలకు 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన NMR అధినేత నీలం మధు ముదిరాజ్ గారు. సొలక్ పల్లి గ్రామానికి చెందిన చాకలి మణెమ్మ   చాలరోజులుగా…

తాండూరు ప్రాంత అభివృద్ధికి నిధుల సునామి.

తాండూరు చరిత్రలో ఏకకాలంలో 134 కోట్ల నిధులను కురిపించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. గిరిజన బంజారా భవన్ ఏర్పాటుకు కోటి రూపాయలు మంజూరు చేయడం హర్షినియం. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు నవంబర్…

ఇంచార్జీ జడ్పీ చైర్మన్ గా బాలాజీ సింగ్.

టిఆర్ఎస్ తోనే ఉద్యమకారులకు గౌరవం. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్28 (జనంసాక్షి): జిల్లా పరిషత్ ఇంచార్జీ చైర్మన్ గా చారగొండ మండల జడ్పిటిసి,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్  బాలాజీ సింగ్ సోమవారం జిల్లా…

కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు బాపూలే.

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. జాతీయ బీసీ సంఘం సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే…

బొల్లారం మున్సిపాలిటీ వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటు కృషికై ఎమ్మెల్యే జిఎంఆర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి ఐడియాలక్ష్మి…