రాష్ట్ర మహసభల గోడపత్రిక ఆవిష్కరణ :జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి
నవంబర్ 27,28,29 తేదీలలో యాదగిరిగుట్ట లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతానికి ప్రతి కార్మికుడు కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి కార్మికులను కోరారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయం…
