ఘనంగా శ్రీకాంత్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు.
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)*;- టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ బండి శ్రీకాంత్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శంషాబాద్ మున్సిపల్ వైస్…










