Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

ఆడపిల్లల చదువుతోనే అభివృద్ధి

అన్నివిధాలుగా ప్రభుత్వం అండ: ఎర్రబెల్లి జనగామ,అగస్టు4(జనం సాక్షి): ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటోందని అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో…

అధికారికంగా సర్వాయిపాపన్న జయంతి

మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడి కరీంనగర్‌,అగస్టు4(జనం సాక్షి): బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్న 372వ జయంతి…

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో…

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సంకల్ప బలానికి ప్రతీక

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు సాధించాం నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్‌ ఫ్రీ హైదరాబాద్‌ కోసం కృషి సాగాలి ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా మారిన రాష్ట్రం సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో…

ఎపి హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ప్రమాణం చేయించిన గవర్నర్‌ హరిచందన్‌ అమరావతి,ఆగస్టు4జనం సాక్షి(): ఏపీ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ…

అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరైన సిఎం

వధూవరులను ఆశీర్వించిన జగన్‌ అనకాపల్లి,ఆగస్టు4(జనం సాక్షి): అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్‌ కుమార్‌లను ముఖ్యమంత్రి…

నగరంలో మరోమారు పలుప్రాంతాల్లో వర్షం

భారీ జల్లులు పడడంతో రోడ్లపై వరద వరదనీటితో వాహనదారుల ఇక్కట్లు హైదరాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మరోమారు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి…

మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి,ఆగస్టు4(జనం సాక్షి ): మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే అని, అక్కడ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం తమదే అని కాంగ్రెస్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ గుర్తు విూద…

ప్యానల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ హోదాలో విజయసాయి

సమర్థంగా సభను నడిపిన వైసిపి ఎంపి న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అరుదైన గౌరవం పొందారు. ఆయన పెద్దల సభకు అధ్యక్షత వహించారు. రాజ్యసభ ప్యానల్‌ వైఎస్‌ చైర్మన్‌ హోదాలో ఆయన అధ్యక్ష…

ఇడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా తమపోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్నికాపడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇండియాకు సీల్‌పై రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ భవనంలోని యంగ్‌…