విజయ్ సరసన నటించాలన్న కోరిక తీరింది: రష్మిక
తమిళ చిత్రం సుల్తాన్‌లో కార్తీతో జోడీ కట్టనుంది పుష్ప బ్యూటీ రష్మిక. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పుష్ప చిత్రంలో నటించి రష్మిక మందన్నా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎక్కడకు వెళ్లినా…






