Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

సాగర్‌ ఎడమ కాలువనుంచి నీరు విడుదల

పూజలు చేసి విడుదల చేసిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నాగార్జునసాగర్‌,జూలై28(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్‌, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో…

విండీస్‌పై మూడో వన్డేలోనూ విజయం

సీరిస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు ట్రినిడాడ్‌,జూలై28(జనంసాక్షి ): వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలోనూ విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను 3`0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. జట్టు ఉమ్మడి ప్రదర్శన కారణంగా సీరిస్‌ సొంతం చేసుకుంది. వర్షం కారణంగా…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంటులో అధీర్‌ రంజన్‌ వ్యాఖ్యల దుమారం ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల,స్మృతిల డిమాండ్‌ సభలో దుమారంతో ఉభయసభలు వాయిదా పార్లమెంట్‌ బయట బిజెపి మహిళా నేతల ఆందోళన న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ):…

ముగిసిన ఆషాడ మాసం

చివిరి అమావస్యను చుక్కల అమావాస్యగా పరిగణింపు తిరుమల,జూలై28(జనంసాక్షి ): నేడు చుక్కల అమావాస్య. ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా,…

వరదలతో పారిశుధ్య పనులకు పెద్దపీట వేయాలి

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం పారిశుద్య నిర్వహణా లోపం లేకుండా చూడాలి ఏలూరు,జూలై28(జనంసాక్షి ): ప్రతి ఏటా వానాకాలంలో అంటు వ్యాధులు ప్రబలడం సర్వసాధారణంగా మారింది. చలికాంల వచ్చే సరికి స్వైన్‌ ఫ్లూ లాంటి వ్యాధులు విజృంభిస్తుంటాయి. పట్టణాలు,పల్లెలు…

కెసిఆర్‌ వైఫల్యాలపైనే బిజెపి దృష్టి

ఎదురుదాడితో ముందుకు సాగుతున్న కమలం ప్రజాసంగ్రామంతో ప్రజలకు చేరువవుతున్న బండి హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): తెలంగాణలో కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి కెసిఆర్‌ వైఫల్యమే ప్రధాన కారణం. తన ఇష్టం వచ్చినట్లుగా ముందుకు సాగుతూ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా, కేవలం తన…

చట్టాలు రాజకీయ పార్టీలకు వర్తించవా ?

ఇడి ఉనికినే ప్రశ్నించడం దారుణం సుప్రీం తీర్పుతో మరింత బలంగా మారిని ఇడి న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): చట్టాల గురించి తెలిసిన నేతలే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్టాలు చేసిన పాలకులే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇడి అధికారాలపై ప్రశ్నించిన కార్తీ చిదంబరం, మహబూబా…

కొత్త మండలాల కోసం ప్రజల ఆందోళన

పలుచోట్ల రాస్తారోకోలు..వంటావార్పులు ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్న స్థానికులు హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): ఇటీవల ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌, నల్గొండ, ములుగు, సిరిసిల్లతో పాటు ఇతర జిల్లాల్లో…

ఎంపి హెటిరో పార్థసారధిరెడ్డిఫై ఇసిలో ఫిర్యాదు

తప్పుడు అఫిడవిట్‌పై చర్య తీసుకోవాలన్న ప్రజలు న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్‌ కేసులు, ఐటీదాడులను పేర్కొనలేదని…

యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర

బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న బండి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకే అని వెల్లడి రాజగోపాల్‌రెడ్డి చేరికను ధృవీకరించిన బిజెపి అధ్యక్షుడు హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌…