Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

భారత్‌లో సిటీ బ్యాంక్‌ కన్జూమర్‌ బిజినెస్‌ టేకోవర్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): భారత్‌లో సిటీ బ్యాంక్‌ కన్జూమర్‌ బిజినెస్‌ను టేకోవర్‌ చేసుకోవాలన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా సీసీఐ ఆమోదం తెలిపింది. సిటీ బ్యాంక్‌`యాక్సిస్‌ బ్యాంక్‌ మధ్య కుదిరిన…

మహేశ్‌ త్రివిక్రమ్‌ సినిమాలో లేను

బీమ్లా నాయక్‌ బ్యూటీ సంయుక్తా విూనన్‌ భీమ్లా నాయక్‌’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ సంయుక్త విూనన్‌. ఈ చిత్రంలో రానా సరసన నటించిన ఆమెకు నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. తన అందం…

రాయ్‌ లక్ష్మీ అందాల ఆరబోత

తగ్గేది లేదంటున్న అమ్మడు తెలుగు ప్రేక్షకులకు అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మి ఇప్పటికి కూడా అదే అందంతో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. దాదాపుగా రెండు…

తాతయ్య, బాబాª`ల ప్రభావం ఉంది

బింబిసార చిత్రంపై నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తాజాగా నటించిన సినిమా బింబిసారను భారీ సోషియో ఫాంటసీ మూవీగా హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో భారీ బ్జడెట్‌ కేటాయించి తెరకెక్కించారు. ఇటీవల బింబిసార ట్రైలర్‌ రిలీజై యూట్యూబ్‌…

ణ్‌వీర్‌కు మద్దతు ప్రకటించిన వివేక్‌ అగ్నిహోత్రి

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నగ్న ఫొటోషూట్‌ ఎంతటి దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌ ఫొటోషూట్‌ హాట్‌టాపిక్‌ మారింది. ఈ విషయంలో కొందరు రణ్‌వీర్‌కు మద్దుతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల…

తమిళంలో ఆఫర్‌ కొట్టేసిన చాందిని

తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అగ్రకథానాయికలుగా ఎదిగే యోగం లేదని చాలా సార్లు ప్రూవ్‌ అయింది. వారిలో చాలా మంది ఇతర భాషల్లో టాప్‌ హీరోయిన్స్‌ గా చెలామణి అయ్యారు. తాజాగా ఆ జాబితాలోకి చేరిన మరో తెలుగమ్మాయి చాందినీ చౌదరి.…

ఫిలిప్పీన్స్‌లో స్వల్ప భూకంపం

ప్రమాదంలో ఇద్దరు మృతి మనీలా,జూలై27(జనంసాక్షి ): ఫిలిప్పీన్స్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇద్దరు మరణించగా,12మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 7.1 నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంపం…

వైద్యారోగ్య శాఖలో ఫేక్‌ నియామకాలు

వాటిని నమ్మొద్దన్న కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ అమరావతి,జూలై27(జనంసాక్షి ):ఉద్యోగాల నియామకానికి ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేరుతో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంటు చేపడుతున్నట్లు సోషల్‌ విూడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు, నేషనల్‌…

మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న మూసీ

హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించారు.…

లోలెవల్‌ వంతెనపై పెరిగిన వరద

దాటుతూ కొట్టుకుపోయిన మహిళా కూలీలు రంగంలోకి కాపాడిన గ్రామస్థులు కరీంనగర్‌,జూలై27(జనంసాక్షి ): మహిళా కూలీలు వరదలో కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు. ఈ ఘటన మానకొండూరు మండలంలోని అర్కండ్ల లోలెవల్‌ వంతెనపై మంగళవారం సాయంత్రం జరిగింది. మండలంలోని అర్కండ్ల రైతుల వ్యవసాయ…