చిన్నారుల వ్యాక్సిన్‌పై తొందరపడం
` ఆచితూచి నిర్ణయం తీసుకుంటాం ` కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ దిల్లీ,నవంబరు 12(జనంసాక్షి):చిన్నారులకు కరోనా టీకా అందించే విషయంలో తాము తొందరపడకూడదని నిర్ణయించుకొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ఈ విషయంలో నిపుణుల…










