Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

నిరసన రైతుల హక్కు

– చట్టాల అమలు నిలిపివేసే అవకాశాన్ని పరిశీలించండి – ఆందోళనలో ఆస్తి, ప్రాణనష్టం జరగొద్దు:సుప్రీం కోర్టు దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సర్వోన్నత న్యాయస్థానం…

రాయలసీమ ఎత్తిపోతల పథకం సరికాదు

– తప్పుపట్టిన కేంద్రం – జలసంఘం మార్గదర్శకాలు పాటించండి దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో…

వ్యాక్సిన్‌ల పంపిణీకి కమిటీల ఏర్పాటు

    హైదరాబాద్‌,డిసెంబరు 12 (జనంసాక్షి):తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌కు…

.ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌

– కేరళ సర్కారు నిర్ణయం తిరువనంతపురం,డిసెంబరు 12 (జనంసాక్షి): కేరళ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ లభ్యత గురించే ఆలోచించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో…

నిర్భంధ కు.ని. చేయలేం

– సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి):కుటుంబనియంత్రణ పాటించాలని దేశ ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంతానంపై నిబంధనలు పెడితే ప్రజానీకంలో తీవ్ర నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు…

బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి,డిసెంబరు 12 (జనంసాక్షి): ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్‌ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు…

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి

వాషింగ్టన్‌,డిసెంబరు 12 (జనంసాక్షి): అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈమేరకు వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌…

చట్టాలతో రైతులకే మేలు – మోదీ

  దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు నూతన సాగు చట్టాలతో తొలగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకోనున్నారన్నారు. సాంకేతిక…

ఆరు విమాశ్రయాలు ఇవ్వండి

– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌పురిని కోరిన సీఎం కేసీఆర్‌ ) న్యూఢిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): తెలంగాణలో ఆరు డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌…

వరద సాయం చెయ్యండి

– తెలంగాణ రావాల్సిన నిధులివ్వండి – ప్రధాని మోదీ కేసీఆర్‌ భేటి దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి…