Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

విజయమో వీరస్వర్గమో..

– పట్టు వదలని విక్రమార్కులు.. అన్నదాతలు – మహాపోరు దిశగా రైతు ఉద్యమం – టోల్‌లేకుండా ఉచిత ప్రయాణం – 19లోపు డిమాండ్లు అంగీరించకపోతే ఆమరణ దీక్షలు చేస్తాం – కేంద్ర సర్కారుకు అల్టిమేటం దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి):…

తెలంగాణలో కొత్తగా 612 కరోనా కేసులు

    హైదరాబాద్‌,డిసెంబరు 11 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 56,178 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 612 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య…

వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడ్డాం – కిషన్‌రెడ్డి

  వరంగల్‌ ప్రతినిధి,డిసెంబరు 11 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి ఇవ్వాల్సిన రూ.83కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కేంద్ర¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌…

చందమామ పైకి భారత సంతతి వ్యక్తి

నాసా బృందంలో రాజా చారి వాషింగ్టన్‌,డిసెంబరు 11 (జనంసాక్షి):చందమామపై మరోసారి కాలు మోపేందుకు సన్నద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బృందంలో.. భారత సంతతి వ్యక్తికి స్థానం లభించింది. తమ మానవ సహిత చంద్రయాన కార్యక్రమం ‘ఆర్టిమిస్‌’లో పాల్గొనేందుకు…

బెంగాల్‌ వర్సెస్‌ భాజపా

– ముదురుతున్న వివాదం దిల్లీ/ కోల్‌కతా,డిసెంబరు 11 (జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై గురువారం బెంగాల్‌లో జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరలేపింది. దాడికి…

రిజిస్ట్రేషన్లు షురూ..

రోజుకు 24 స్లాట్లు మాత్రమే: సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,డిసెంబరు 11 (జనంసాక్షి): ధరణిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రూ. 200 చెల్లించి విూసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ల శాఖలో 4,143 లావాదేవీలు…

జీన్స్‌, టీ షర్టులు నౌకరీదారులు ధరించరాదు

– ముంబై సర్కారు నిర్ణయం ముంబయి,డిసెంబరు 11 (జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం.. అలాగని చెప్పి నచ్చిన దుస్తులు వేసుకెళ్తానంటే ఇకపై మహారాష్ట్రలో కుదరదు. తాజాగా అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది.…

ఉధృతమవుతున్న రైతాంగ ఉద్యమం

– జాతీయ రహదారుల దిగ్బంధం – ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరు దిల్లీ,డిసెంబరు 11 (జనంసాక్షి):దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్‌ నుంచి కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీకి చెందిన రైతులు 700 ట్రాక్టర్లలో…

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ బిజీ బిజీ..

– కేంద్ర మంత్రి అమిత్‌షాతో కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,డిసెంబరు 11 (జనంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయిన…

ప్రజస్వామ్యానికి భారత్‌ పుట్టినిల్లు

– నూతన పార్లమెంటు భవనానికి మోదీ శంకుస్థాపన దిల్లీ,డిసెంబరు 10 (జనంసాక్షి): ప్రస్తుత పార్లమెంట్‌ భవనం స్వాతంత్య్రం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించిందని, అలాగే నూతన పార్లమెంట్‌ భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు దిశానిర్దేశం చేయనుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.…