పర్వతగిరి, కంభాలపల్లి చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్ బ్యూరో-జూలై 14(జనంసాక్షి) మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి, కంభాలపల్లీ చెరువులను జిల్లా కలెక్టర్ కె. శశాంక గురువారం పరిశీలించారు. ముందుగా పర్వతగిరి చెరువును పరిశీలించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా చెరువుల పరిస్థిని పరిశీలించడం జరిగిందని,…










