ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
ములుగు (జనం సాక్షి) : నిన్న జరిగిన కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఈరోజు ములుగు జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ఆసుపత్రి సూపర్డెంట్ మరియు జిల్లా…









