పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధి -మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.
మహబూబాబాద్ బ్యూరో-జూన్ 7(జనంసాక్షి) పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి దిశలో గ్రామాలు ప్రగతి సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ…









