పెగాసస్‌పై బెంగాల్ విచారణ కమిషన్
నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్18(జనంసాక్షి): పెగసస్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ’పెగసస్’ పై విచారణ…










