సీమాంధ్ర

ఉడ్‌ కాంప్లెక్స్‌ సవిూపంలో మంటలు

పూర్తిగా దగ్ధమైన 8 బస్సులు ఒంగగోలు,మార్చి1 (జనం సాక్షి):ఒంగోలు ఉడ్‌ కాంప్లెక్స్‌ సవిూపంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో పార్కింగ్‌ చేసిన ప్రయివేటు బస్సులకు మంటలు అంటుకున్నాయి. దీంతో …

ఎపిలో జిల్లాల విభజనపై ఆగని ఆందోళనలు

మార్కాపురం కోసం సాధనా సమితి ర్యాలీ విజయవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ఏపీలో జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లా నిరసనలు, ఆందోళనలు …

లోకేశ్‌ వ్యాఖ్యలు దారుణం: గుడివాడ

విశాఖపట్నం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   సీఎం జగన్‌పై లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ ఖండిరచారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..జగన్‌ని విమర్శించే హక్కు లోకేష్‌కి లేదన్నారు. …

వైసిపి పాలనలో అక్రమాలకు అంతేలేదు: సోమిరెడ్డి

నెల్లూరు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రాష్ట్రంలో రైతులను సర్వనాశనం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ అవినీతిని ప్రశ్నిస్తుంటే …

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కలెక్టర్ల సవిూక్ష

విజ్ఞాపనలు పరిశీలించిన ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌ విశాఖపట్టణం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై విశాఖ కలెక్టరేట్‌లో నాలుగు జిల్లాల సవిూక్షా సమావేశం సోమవారం జరిగింది. …

వివేకా హత్యకేసు సిబిఐ చూస్తోంది: డిజిపి

అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందా హత్య కేసు విచారణలో రాష్ట్ర పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్‌రెడ్డి స్పష్టం …

ప్రైవేట్‌ బస్సులో నగల తరలింపు

చెక్‌ పోస్టు వద్ద పట్టుకున్న పోలీసులు కర్నూలు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   జిల్లాలోని సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. సోమవారం తెల్లవారజామున …

మహతిలో వైభవంగా సంగీతోత్సవాలు

తిరుపతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి …

వైఎస్సార్‌సీపి అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా విజయసాయి

అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షులు, …

7 నుంచి ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

7న గవర్నర్‌ ఉభసయసభల్లో ప్రసంగం 9, 10 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు 11 లేదా 14 తేదీల్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశం అమరావతి,ఫిబ్రవరి28  ( జనం …