భార్య మరణం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
పిల్లలతో సహా తండ్రిని కాపాడిన స్థానికులు అనంతపురం,అగస్టు24(జనంసాక్షి): భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కణెళికల్లు హెచ్‌ఎల్సీ కాలువలోకి నలుగురు పిల్లలతో కలిసి…








