Friday, 27 November 2026

Main

ప్రజాధనం దోపిడీకే నాడునేడు: జవహర్‌

విజయవాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ప్రజాధనం దోపిడీకే నాడు`నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శలు గుప్పించారు. నాడు`నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు ` నేడు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.…

ఎపిలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదు

ప్రకాశంలో విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్‌ అమరావతి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,535 మంది కోలుకున్నారు.…

రాహుల్‌ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో…

బెజవాడను ముంచెత్తిన వాన

కృష్ణాజిల్లాలోనూ పలుచోట్ల కుండపోత రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో…

ప్రజల ఆదరాభిమానాలే కొండంత అండ

విప్‌ చిర్ల జగ్గిరెడ్డికి నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం కాకినాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆలమూరు నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల ఆదరాభిమానాలే కొండంత బలమని ప్రభుత్వ విప్‌, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ…

అనంత జిల్లాలో విషాద ఘటన

కొండపై నుంచి జారిపడి పూజారి మృతి అనంతపురం,ఆగస్ట్‌21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన…

విశాఖ స్టీల్‌ కోసం రాజీలేని ఉద్యమం

ప్రజలంతా కలసి రావాలని కార్మికుల పిలుపు విశాఖపట్టణం,ఆగస్ట్‌19(జనం సాక్షి): స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదని కార్మికు సంఘాల జెఎసి నేతలు హెచ్చరించారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని, మోడీ విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. టాటా స్టీల్‌ సీఈవో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ…

సర్కారీ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి

కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు,టీచర్ల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి విజయవాడ,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ బడుల్లో సందడి మొదయ్యింది. అమెరికాలో సైతం మళ్లీ స్కూల్లు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటూనే స్కూళ్లు తెరవాలని…

ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

కొత్తగా 1,433 మందికి పాజిటివ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 శాంపిల్స్‌ పరీక్షించగా. 1,433 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 15…

జీవోలను గోప్యంగా ఉంచాలనుకోవడం తప్పు

ఇది ప్రజలను వంచించడమే అతప్ప మరోటి కాదు పారదర్శక పాలన చెప్పి చీకటి వ్వయహారాలు ఎందుకు వైసిపిఐ మండిపడ్డ జనసేన నేత పోతిన మహేశ్‌ విజయవాడ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రభుత్వం చేసే నిర్ణయాల పై దాపరికం ఎందుకని…ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై జనసేన…