స్పొర్ట్స్

19నుంచి ఎపి ఈఎపి సెట్‌

కాకినాడ ,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈఏపీసెట్‌)కు ఆన్‌ లైన్‌లో ఇప్పటివరకూ 2,59,000 దరఖాస్తులు …

సిపిఎస్‌ రద్దు చేయాల్సిందే

కాకినాడ ,ఆగస్ట్‌13(ఆర్‌ఎన్‌ఎ): సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన హావిూని అమలుచేయాలని యూటీఎఫ్‌ డిమాండు చేసింది. రెండేళ్లు గడిచినా తమకిచ్చిన హావిూ నెరవేరలేదన్నారు. రిటైర్డు ఉపాధ్యాయులకు గ్రాడ్యుటీ తప్ప మరేదీ …

అప్పులతో ఎపి సర్కార్‌ సంసారం

జీతాలకు కూడా కటకటలాడాల్సిన దుస్థితి విమర్శించే వారిపై ఎదురుదాడితో సరి అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని నిలదీసిన ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన …

శ్రీవారికి వాడేసిన పూలనుంచి అగర్‌ బత్తీలు

తిరుమల,అగస్టు12(జనం సాక్షి): టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూల నుంచి అగర్‌బత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది.. తిరుమల శ్రీవారికి వినియోగించిన ప్రతీది చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. స్వామి …

ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు

అమరావతి,అగస్టు12(జనం సాక్షి): గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 19,88,910కు పాజిటివ్‌ …

అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

తూళ్లూరు స్టేషన్‌ ముందు రైతుల ఆందోళన అమరావతి,అగస్టు12(జనం సాక్షి): రాజధానిలో అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టాలంటూ తుళ్ళూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. ఇప్పటికే …

సంక్షేమంతో పాటు..అభివృద్దిని కోరుతున్నాం

విమర్శలపై సిపిఐ నేతల స్పష్టీకరణ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, నగదు పంపిణీని తాము వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర నేతలు …

జనసేన కార్యకర్తలకు ఐదులక్షల బీమా

రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రాజమండ్రి,అగస్టు12(జనం సాక్షి):జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్‌ ఇస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ …

పసిబిడ్డను చంపుకున్న కసాయితల్లి

నీటితొట్టెల వేసి ప్రాణాలు తీసిన రాక్షసి ఏవిూ ఎరగనట్లు నటించడంతో నిజం కక్కించిన పోలీసులు ఏలూరు,అగస్టు12(జనం సాక్షి): మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా …

గిరిజనుల్లో మావోలకు ఆదరణ కరువు

గిరిజన ప్రాంతాల భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి ఏపీ`ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులును అరెస్ట్‌ విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన డిజిపి సవాంగ్‌ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ప్రజా …