మార్చి 1 నుంచే కొత్త రేషన్‌కార్డులు
` ఒకే రోజు లక్ష కార్డులు పంపిణీ చేయనున్న అధికారులు హైదరాబాద్(జనంసాక్షి):ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్న తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు…










