Thursday, 26 November 2026

Featured News

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..

ఆరుగురు మావోయిస్టులు మృతి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు…

జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి

నిరంతరం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలకు ఆదేశం ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్-1800 4251 442 ప్రజలు ఏ అవసరం ఉన్నా కాల్ చేయాలని సూచన నల్లగొండ కలెక్టర్ తో…

ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతి..

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఖమ్మం నగరంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు కాలనీలు జలాశయాలుగా మారాయి. ఎన్నో ఇళ్లు నీట మునిగాయి. ఖమ్మంలోని…

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత

వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం…

ఎన్నడూ లేనంతగా వర్షపాతం

ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం కాలనీలన్నీ జలమయం.. పలుచోట్ల 4 అడుగుల మేర వరద నున్న ప్రాంతంలో ఇళ్లు, అండర్ పాస్ వద్ద 4 బస్సులు నీటమునిగిన వైనం శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నిలిచిన…

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుణుడి బీభత్సం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి మెదక్​ జిల్లా అతలాకుతలమవటంతో పాటు పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం…

జంట జలాశయాలకు వరద ప్రవాహం

రంగారెడ్డి: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. మూసీ నదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసారం బాగ్‌…

నిలిచిన విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌..

హైదరాబాద్‌: భారీ వర్షాలకు విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను  అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నది. దీంతో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం గాంధీనగర్‌ వద్ద రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 2.30 గంటల నుంచి ప్రయాణికులు…

రాష్ర్టానికి రెడ్‌ అలర్ట్‌.. మరో రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. 12 జిల్లాలకు…